ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కు హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆయన్ను చిక్కడ్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు.. 105 సెక్షన్ నాన్‌బెయిలబుట్ కేసు.. 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం, BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం
Icon Star Allu Arjun Arrested by Hyderabad Police. Shifted to chikkadapalli PS for investigation, case registerd under 105, 118(1), Red With 3/5 BNS,
#AlluArjunArrest
#CasesonAlluArjun
#alluarjun
#Pushpa2
#SandhyaTheater
#Chikkadapallipolicestation
#alluarvindh
#Revathi

Also Read

Allu Arjun: ఊహించని పరిణామం.. ఆసుపత్రికి అల్లు అర్జున్ తరలింపు.. :: https://telugu.filmibeat.com/news/allu-arjun-arrest-has-been-taken-to-osmania-hospital-for-medical-examination-149475.html?ref=DMDesc

Allu Arjun : ఉన్నపళంగా రావాలంటే ఎలా .. పోలీసులతో అల్లు అర్జున్ వాగ్వాదం :: https://telugu.filmibeat.com/whats-new/hero-allu-arjun-argument-with-police-officials-during-his-arrest-149473.html?ref=DMDesc

Allu Arjun Arrest: FIR లో ఏముంది? అల్లు అర్జున్‌పై ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదంటే? :: https://telugu.filmibeat.com/whats-new/actor-allu-arjun-arrested-in-pushpa-2-stampede-case-case-file-under-this-sections-149471.html?ref=DMDesc

~PR.358~ED.234~ED.232~HT.286~